పాత కాలపు నేతి బెల్లం జీడ్లు | Nethi Bellam jeedlu | Patnamlo Palleruchulu | పట్నంలో పల్లెరుచులు

Patnamlo palleruchulu
Patnamlo palleruchulu
275.4 هزار بار بازدید - 4 سال پیش - నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో
నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా. తాటిపర్తి గ్రామం. మర్చిపోయిన ఆరోగ్యకరమైన పాత కాలపు వంటలు, మట్టిపాత్రలతో తయారుచేసి చూపించాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం. తినే తిండిలోనే ఆరోగ్యం ఉన్నది అని నేను భావించి, ఆరోగ్యకరమైన వంటలుచేస్తూ, తెలియని వాళ్ళకి తెలియచేస్తూ, రాని వాళ్ళకి వంటలు నేర్పిస్తూ, అందరికి ఆరోగ్యాన్ని అందివ్వాలనే ఈ ఛానెల్ పెట్టడం జరిగింది. ఈ గోదావరి అమ్మని ఆదరించి, అభిమానించే మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు... తెలియచేసుకుంటున్నాను.... ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ Follow Instagram link : https://www.instagram.com/invites/contact/?i=19xz72l378wa8&utm_content=gh6c0ei Facebook link : https://www.facebook.com/groups/922538348269211/?ref=share Business & Collaborations : [email protected] ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent. #PatnamloPalleruchulu #పట్నంలోపల్లెరుచులు #నేతిబెల్లంజీడ్లు
4 سال پیش در تاریخ 1399/07/02 منتشر شده است.
275,439 بـار بازدید شده
... بیشتر