సంశ్లిష్ట వాక్యము || తెలుగు వ్యాకరణము || సంశ్లిష్ట లోని అన్ని భేదాలు || TET-DSC అన్ని పోటీ పరీక్షలకు

Amruta Dhaaralu
Amruta Dhaaralu
36.7 هزار بار بازدید - 4 سال پیش - సంశ్లిష్ట వాక్యము అనగానేమి?, సంశ్లిష్టలోని అన్ని
సంశ్లిష్ట వాక్యము అనగానేమి?, సంశ్లిష్టలోని అన్ని భేదాలు అనగా 1) క్త్వార్ధకం, 2) వ్యతిరేక క్త్వార్థకం 3) శత్రర్థకం, 4) చేదర్థకం, 5) అప్యర్థకం, 6) తుమున్నర్థకం అన్నియు ఉదాహరణలతో వివరించబడినవి.
గమనిక :- అప్యర్థక వివరణలో వాక్యములోని రెండవ పనికి అనుకూలమైన మొదటి పని జరిగినా కూడా రెండవ పని జరగలేదు అని చెప్పే వాక్యాలు అప్యర్థక సంశ్లిష్ట వాక్యాలు అని, ఇందులోని షరతులను రాయితీతో కూడిన షరతులుగా అర్థం చేసుకోగలరు.
4 سال پیش در تاریخ 1399/04/28 منتشر شده است.
36,727 بـار بازدید شده
... بیشتر