5 Layer Model ( అయిదు అంచెల పద్దతి పై సమగ్ర విశ్లేషణ) 36*36 model

AHAARA YOGA (Sama Yella Reddy)
AHAARA YOGA (Sama Yella Reddy)
156.4 هزار بار بازدید - 6 سال پیش - Padma sri Subash Palekhar Guruji
Padma sri Subash Palekhar Guruji described model, full explanation of its activity. Five Layer Model Scope and Analysis Special thanks to AP govt, Swadhikar NGO Sharath Garu అయిదు అంచెల పద్దతి పై పూర్తి వివరణ. పాలేకర్ గారి వ్యవసాయ పద్ధతుల్లో (36x36) ఐదు అంచెల పద్దతి యొక్క సమగ్ర విశ్లేషణ. ఆర్థిక గణాంకాలు వివరణ‌, పలు పంటల/మొక్కల నిర్దారణ, వివిధ పంటల అంతస్థుల వ్యత్యాసం. సామ ఎల్లారెడ్డిగారి వ్యవసాయ క్షేత్ర అనుభవ ఆదార పాఠశాల. --------------------+++------+++--------------------- @-×. అత్యంత విలువైన, సహజ పోషకాలు వున్న జీవామృతం*తో, వేద వ్యవసాయ పద్దతిలో పండించిన *నాణ్యమైన, బలవర్థకమైన బియ్యం. @-×. ప్రమాదకరమైన రసాయన ఎరువులు, పురుగుల/తెగుళ్ళ మందులు ఏ మాత్రం వాడని వ్వవసాయ ఉత్పాదన. @-× వేద శాస్ర్తీయ పద్దతిలో పండించిన రైతు శ్రీ సామా ఎల్లారెడ్డి గారు. Call @ 9542449955 WhataApp@ 9959742741 only Sama Yella Reddy-Siddipet ఆహార యోగ organic products. ఎవరి బియ్యాన్ని వారు స్వయంగా పర్యవేక్షిస్తూ, తను పెట్టిన పెట్టుబడితో పండిన పంటని తనే తీసుకునేలా & ఆ గింజపై తనకు తినే అర్హతని కల్పించాలన్న మా ఆలోచనకు మీ అందరీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం . ఈ వీడియో ద్వారా మీకు మీరు తింటున్న పంట ఎలా, ఎక్కడ& ఎవ్వరి సాయంతో పండించారో నేరుగా తేలుసుకోండి. రైతులకు ముందగా డబ్బులు రావడం వలన, పెట్టుబడులకు అప్పులు లేకుండా, మిత్తి ఖర్చులు లేకుండా &50% మార్కెట్(అమ్మకాల) సమస్యలు తీరుతాయి . అలా అటు రైతకు ఇటు వినియోగదారులకు 2000₹ పైగా మిగులుతుంది. For Organic Products call@ 9542449955 📞 Subscribe&Circulate @ Satisfactor
6 سال پیش در تاریخ 1397/01/20 منتشر شده است.
156,485 بـار بازدید شده
... بیشتر