తేలికైన వారాహి నవరాత్రుల పూజ విధానం | Simple Varahi Navaratrulu Pooja Vidhanam 2024

AVR Telugu Vlogs
AVR Telugu Vlogs
4.9 هزار بار بازدید - 2 ماه پیش - తేలికైన వారాహి నవరాత్రుల పూజ విధానం
తేలికైన వారాహి నవరాత్రుల పూజ విధానం | Simple Varahi Navaratrulu Pooja Vidhanam 2024

వారాహి నవరాత్రుల్లో రోజు చదవవలసిన స్తోత్రం👇

ధ్యానం:
కృష్ణ వర్ణాం తు వారాహీం మహిషస్తాం మహోదరీమ్
వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీమ్ దక్షిణే కరే
ఖేట పాత్రా2భయాన వామే సూకరాస్యాం భజామ్యహం

స్తుతి:

నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి
జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే || 1 ||

జయక్రోడాస్తు వారాహి దేవిత్వాంచ నామామ్యహం
జయవారాహి విశ్వేశి ముఖ్య వారాహితే నమః || 2 ||

ముఖ్య వారాహి వందేత్వాం అంధే అంధినితే నమః
సర్వ దుష్ట ప్రదుష్టానం వాక్ స్థంబనకరీ నమః || 3 ||

నమస్తంభిని స్తంభేత్వాం జృంభే జృంభిణితే నమః
రంధేరంధిని వందేత్వాం నమో దేవీతు మోహినీ || 4 ||

స్వభక్తానాంహి సర్వేషాం సర్వ కామ ప్రదే నమః
బాహ్వా స్తంభకరీ వందే చిత్త స్తంభినితే నమః || 5 ||

చక్షు స్తంభిని త్వాం ముఖ్య స్తంభినీతే నమో నమః
జగత్ స్తంభిని వందేత్వవం జిహ్వవ స్తంభన కారిణి || 6 ||

స్తంభనం కురు శత్రూణాం కురమే శత్రు నాశనం
శీఘ్రం వశ్యంచ కురతే యోగ్నే వాచాత్మకే నమః || 7 ||

ట చతుష్టయ రూపేత్వాం శరణం సర్వదాభజే
హోమాత్మకే ఫట్ రూపేణ జయాద్యాన కేశివే || 8 ||

దేహిమే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరీ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః || 9 ||

అనుగ్రహ స్తుతి:

కిం దుష్కరం త్వయి మనో విష్యం గతాయాం
కిం దుర్లభం త్వయి విధానవ దార్చితాయాం
కిం దుష్కరం త్వయి పకృతసృతి మాగతాయాం
కిం దుర్జయం త్వయి  కృతస్తుతి వాదపుంసాం




షోడశోపచారాలతో నిత్య పూజ విధానం👇
#షిరిడీ సాయి బాబా నిత్య పూజా విధానం/షో...

శ్రీ వేంటేశ్వరస్వామి కర్పూర పూజా విధానం 👇
#కర్పూరంతో వేంకటేశ్వరుని సంపూర్ణ పూజ వ...

లక్ష్మినారాయణుల షోడశోపచారా పూజ విధానం 👇
#తేలికైన లక్ష్మీదేవి షోడశోపచార పూజ విధ...

అమావాస్య ఇంటిని శుభ్రం ఎలా చేయాలి👇
#pooja room cleaning tips for beginner...

ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి👇
#ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి/ఉప్పు దీపం/...

కామాక్షి దీపం ఎలా పెట్టాలి👇
#కామాక్షి దీపం ఎలా పెట్టాలి/ఎన్ని ఒత్త...

వరలక్ష్మీదేవి శారీ డ్రాపింగ్👇
#Temple Style Quick and Easy Varamahal...

చిట్టి గాజుల మాల తయారీ విధానం 👇
#చిట్టి గాజుల మాల తయారీ విధానం | Bangl...
















Copyright notice : Please feel free to leave me a notice if you find this upload inappropriate
Contact me personally if you are against an upload which you may have rights to the images or music instead of contacting You Tube about a copyright infringement.
Thank you...



















#varahinavaratrulu #varahi #varahinavratri2024dates #AshadhaVarahiNavratriMahapuja6thJul2024 #VarahiNavaratri2024Significance #VarahiNavratriPoojaVidhi #VarahiNavaratri2024Date #VarahiNavratriStartandEndDates #2024VarahiNavaratrulu #VarahiNavaratriPoojaDharmaSandehalu #VarahiNavratriDo's&Dont's #VarahiNavaratriseasysteps
#avrteluguvlogs
2 ماه پیش در تاریخ 1403/04/11 منتشر شده است.
4,982 بـار بازدید شده
... بیشتر