బుజ్జీని నడిపేందుకు ఎలన్ మస్క్‌? ట్వీట్ చేసిన డైరెక్టర్ | Kalki 2898 AD | Prabhas - TV9

TV9 Entertainment
TV9 Entertainment
3.6 هزار بار بازدید - 4 ماه پیش - కల్కి సినిమా కోసం ఏకంగా ఓ
కల్కి సినిమా కోసం ఏకంగా ఓ భారీ వెహికిల్ తయారు చేసిన నాగ్‌ అశ్విన్ .. ఇప్పుడా వెహికిల్‌ను వరల్డ్‌ వైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అలా తన ఫిల్మ్ కల్కిని వరల్డ్ ఫిల్మ్ లవర్స్‌కు దగ్గర చేయాలని చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ట్విట్టర్ ఎక్స్‌ సీఈఓ ఎలన్ మస్క్‌ను రంగంలోకి దించే ప్లాన్ చేశారు. తను తయారు చేసిన బుజ్జిని ఎలన్‌ మస్క్‌ను డ్రైవ్‌ చేయాలని కోరారు. For more Subscribe TV9 Entertainment : goo.gl/bPFpXS Watch TV9 LIVE :    • TV9 Telugu News LIVE   ► Subscribe: goo.gl/bPFpXS ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ ► Download Tv9 IOS App: goo.gl/abC1bS #Kalki2898AD #Prabhas #Bujji #Car #tv9entertainment #NagAshwin #ElonMusk Credit: #SateeshChandra /Producer || #TV9ET
4 ماه پیش در تاریخ 1403/03/09 منتشر شده است.
3,633 بـار بازدید شده
... بیشتر