100 అడుగుల లోయలో పడిన యువతి | Pune Woman Falls Into 100-Foot Deep Gorge While Taking Selfie, Rescued

ETV Andhra Pradesh
ETV Andhra Pradesh
170.6 هزار بار بازدید - ماه قبل - మహారాష్ట్ర బోరాన్  ఘాట్ లోని ఓ
మహారాష్ట్ర బోరాన్  ఘాట్ లోని ఓ యువతి సెల్ఫీ తీసుకుంటూ 100 అడుగుల లోయలోకి పడిపోయింది. స్థానికుల సాయంతో హోంగార్డు ఆమెను రక్షించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు బొరాన్ ఘాట్ లో జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పెద్దసంఖ్యలో పర్యాటకులు వాటిని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుణెకు చెందిన కొందరు బోరాన్ ఘాట్  సందర్శనకు వచ్చారు. బృందంలోని 29 ఏళ్ల నస్రీన్ అమీర్ ఖురేషీ అనే యువతి అక్కడ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి 100 అడుగుల లోయలో పడిపోయింది. వెంటనే స్పందించిన అక్కడి హోంగార్డు, స్థానికుల సహాయంతో లోయలోకి దిగి ఆమెను కాపాడారు. యువతిని చికిత్స నిమిత్తం సతారాలోని ఓ ప్రైవేట్  ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పర్యటక ప్రాంతాలను సోమవారం వరకు మూసివేయాలని కలెక్టర్  ఆదేశించారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us   : Facebook: ETVAndhraPradesh
☛ Follow us : Twitter: etvandhraprades
☛ Follow us : Instagram: etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
ماه قبل در تاریخ 1403/05/14 منتشر شده است.
170,686 بـار بازدید شده
... بیشتر