Anantapur RDT Director Moncho Ferrer Interview | క్రికెట్ టోర్నీలు పెట్టడం RDT కి కొత్తేం కాదు

ABP Desam
ABP Desam
20.4 هزار بار بازدید - 2 هفته پیش - #Monchoferrer
#Monchoferrer #AnantapurRDT #RDTCricketground #duliptrophy #abpdesam #anantapur #telugunews


కరవు ప్రాంతమనే పేరుపడిన అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తన తల్లితండ్రులను రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ RDT ని నెలకొల్పారని ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెర్రర్ అన్నారు. ఆర్డీటీ గ్రౌండ్స్ లో దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించటం ఆడేందుకు జాతీయ జట్టు క్రికెట్ ఆటగాళ్లు వస్తుండటంపై మాంచో ఫెర్రర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం అంటే క్రీడా రంగం గుర్తుకురావాలనే సంకల్పంతో చేపట్టిన ప్రయత్నాల్లో దులీప్ ట్రోఫీ ఒకటి అంటున్న మాంచో ఫెర్రర్ తో ఏబీపీ దేశం స్పెషల్ చిట్ చాట్

Anantapur RDT Director Moncho Ferrer Interview | క్రికెట్ టోర్నీలు పెట్టడం RDT కి కొత్తేం కాదు


Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:
Twitter: abpdesam
Facebook: abpdesam
Instagram: abpdesam
2 هفته پیش در تاریخ 1403/06/11 منتشر شده است.
20,432 بـار بازدید شده
... بیشتر