ICC Cricket World Cup 2019: New Zealand V Sri Lanka| Match Preview | Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
3.8 هزار بار بازدید - 5 سال پیش - In Match 3 of ICC
In Match 3 of ICC World Cup 2019, Kane Williamson's New Zealand will face Sri Lanka at the Cardiff Wales Stadium on Saturday. The Black Caps reached the final four years ago for the first time after six semi-final defeats, but were defeated by Australia in Melbourne. Newly appointed captain Dimuth Karunaratne, who has returned to ODIs after four years, has been handed the responsibility of lifting a team that have lost eight of their past nine ODIs
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#newzealandvssrilanka
#kanewilliamson
#srilanka
#dimuthkarunaratne
#malinga

కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా నేడు న్యూజిలాండ్‌తో శ్రీలంక తలపడనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ జోరు మీదుంది. వార్మప్‌ మ్యాచ్‌లో బలమైన భారత్‌ను చిత్తుగా ఓడించింది. గత ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరిన కివీస్‌.. ఈసారి కూడా బలమైన జట్టుతో బరిలో దిగింది. మరోవైపు ఇటీవల వన్డేల్లో పెద్దగా రాణించని శ్రీలంక.. ఓ విజయం కోసం తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ జోరుముందు లంక నిలువగలదా?.

ప్రతి జట్టుకు టాపార్డర్‌ బ్యాటింగే బలం. అయితే కివీస్‌కు మాత్రం అలా కాదు. టాపార్డర్‌ విఫలమయినా.. రాస్‌ టేలర్‌, కెప్టెన్‌ విలియమ్సన్‌లు ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక లాథమ్, నికోల్స్, నీషమ్, గ్రాండ్‌హోమ్‌ చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. శాంట్నర్, ఫెర్గూసన్, బౌల్ట్, సౌథీలతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది.మరోవైపు లంక పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా ఫామ్‌లో లేడు. అయితే కుశాల్‌ పెరీరా, ఏంజెలో మాథ్యూస్‌, తిసార పెరీరాలు మోస్తరుగా ఆడుతున్నారు. దిముత్ కరుణరత్నె, తిరిమన్నె, కుషల్ మెండిస్లు రాణించాల్సిన అవసరం ఉంది. ఉడాన, మలింగ, లక్మల్ బౌలింగ్ విభాగంలో రాణిస్తుండడం లంకకు ఊరటనిచ్చే అంశం. అయితే లంక కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని స్థితిలో ఉంది. ఏవైనా సంచనాలు నమోదయితేనే లంక విజయం సాధిస్తుంది.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe : https://goo.gl/sp2m54
♥ Facebook : Facebook: oneindiatelugu
♥ YouTube : https://goo.gl/sp2m54
♥ Website : http://telugu.oneindia.com
♥ twitter:  Twitter: thatsTelugu
♥ GPlus:   https://plus.google.com/+OneindiaTelugu
♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/vir...
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
5 سال پیش در تاریخ 1398/03/11 منتشر شده است.
3,839 بـار بازدید شده
... بیشتر