5 Rupees Dosa | Banaganapalle Famous Egg Dosa | అవ్వ ఎగ్ దోశ | Special Egg Dosa | Food Book

Food Book
Food Book
68.9 هزار بار بازدید - 2 سال پیش - దోశ పై పరిచిన గుడ్డుతో పసిడి
దోశ పై పరిచిన గుడ్డుతో పసిడి వర్ణిక , విరజల్లిన కారం కారణంగా ఎరుపు వర్ణం పుచ్చుకున్న ఉపాహారం. రంగరించిన నూనె వలన కాంతిని పొంది ఊరిస్తుంది. పచ్చడిని దోశకు అలా అద్దుకుని తినగా మెత్తగా నలుగుతుంది.పెరుగు మీగడ తిన్న అనుభూతి కలుగుతుంది. ఎక్కడ కరకరలాడదు.దోశ రుచికి పచ్చడి నుండి పులుపు,కారం జోడవ్వడంతో అంతిమంగా కోమలమైన కమ్మటి రుచి లభిస్తుంది .తినదగిన వారు తినడం ఓ దోశ తో ముగించరు మరో దోశ తినేందుకు ఆసక్తి చూపుతారు. అవ్వ గారి అల్పాహార శాల చిరునామా :- Banaganapalli maps.app.goo.gl/RMV2YDYCxN5QzX2b7
2 سال پیش در تاریخ 1401/10/17 منتشر شده است.
68,933 بـار بازدید شده
... بیشتر