Vedam Anuvanuvuna Nadam II Sagara Sangamam II 1984 II M D Pallavi II Ajay Warriar at BGU

Mee, Veturi
Mee, Veturi
105.2 هزار بار بازدید - 4 سال پیش - సాగర సంగమం, 1984రచన: వేటూరి సుందర
సాగర సంగమం, 1984
రచన: వేటూరి సుందర రామ మూర్తి
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ

పల్లవి:  

వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగే ఎన్నో హంసానందిరాగాలే
|| వేదం ||

చరణం:

సాగర సంగమమే ఒక యోగం...
సాగర సంగమమే ఒక యోగం
క్షారజలధులే క్షీరములాయె
ఆ మధనం ఒక అమృత గీతం
జీవితమే చిరనర్తనమాయె
పదములు తామే పెదవులు కాగా...2
గుండియలే అందియలై మ్రోగా
||వేదం ||

మాతృదేవోభవా
పితృదేవోభవా...
ఆచార్యదేవోభవా...
అతిథిదేవో భవా...

చరణం:

ఎదురాయె గురువైన దైవం
మొదలాయె మంజీరనాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురుదక్షిణైపోయె జీవం
నటరాజపాదాల తలవాల్చనా
నయనాభిషేకాల తరియించనా ||2||
సుగమము రసమయ ||2||
నిగమము భరతముగాదా
||వేదం ||

జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశఃకాయే జరామరణ జం భయం ||2||
4 سال پیش در تاریخ 1399/08/19 منتشر شده است.
105,224 بـار بازدید شده
... بیشتر