Ongole Famous Satyam Gari Dosa | 33 Years Famous Dosa | NO.1 Famous Dosa In Ongole | Food Book

Food Book
Food Book
1.6 میلیون بار بازدید - 3 سال پیش - స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్
స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.

సత్యం గారి చేతిలో ఏ మహాత్యం దాగివుందో గానీ.వారు తయారు చేసి అందించు దోశ. అసలు నూనెలో కాల్చారా అన్న సందేహం కలగకమానదు.దుర్భిణి తో వెతికినా ఏ మాత్రం దోశలో నూనె చుక్క కానరాదు. దోశను అలా నోటికి అందించగానే కరిగిపోతుంది.అత్యంత మృదువుగా ఉంటుంది.రెండు దోశలు తింటే చాలు కడుపు నిండుతుంది.త్వరగా జీర్ణం అవుతుంది. బొజ్జ ప్రశాంతంగా ఉంటుంది.

నాణ్యత, శుచి,రుచి అంశాలను బేరీజు వేసుకుని చెప్తే సత్యం గారి దోశ తోపాటు వారి అల్పాహారాలన్నీ ఉన్నంత గా ఉంటాయి.కనుకనే 33 ఏళ్ల ఘన చరిత్ర ను సొంతం చేసుకుంది సత్యం గారి అల్పాహార శాల.

ఇప్పుడు సత్యం గారు తమ గూర్చి వివరిస్తారు. తదుపరి నేను వారి అల్పాహారాలను రుచి చూస్తాను.


సత్యం గారి దోశ, లాయర్ పేట, ఒంగోలు.
గూగుల్ లొకేషన్:-https://maps.app.goo.gl/61LriF6WryRvF...

సత్యం గారి ఫోన్ నెంబర్ :- +919849470898
3 سال پیش در تاریخ 1400/01/21 منتشر شده است.
1,640,907 بـار بازدید شده
... بیشتر