Exports of Services as Drivers of India's Development | భారత్ అభివృద్ధికి చోదకాలుగా సేవల ఎగుమతులు.!

ETV Telangana
ETV Telangana
665 بار بازدید - 4 هفته پیش - సేవల ఎగుమతులు భారత్  అభివృద్ధికి చోదకాలుగా
సేవల ఎగుమతులు భారత్  అభివృద్ధికి చోదకాలుగా పనిచేస్తాయని...... ప్రముఖ ఆర్థిక, విదేశీ వాణిజ్య నిపుణులు...... శ్రీరాం చేకూరి చెప్పారు. ఐక్యరాజ్యసమితిలోని వాణిజ్యం-అభివృద్ధి విభాగం 60వ వార్షికోత్సవం సందర్భంగా...జనీవాలో నిర్వహించిన సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. సేవల ఎగుమతుల రంగంలో.. భారత్  స్పష్టమైన పురోగతి సాధిస్తోందని ఆయన వివరించారు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ద్వారా భారత్ కు 95.8 బిలియన్  డాలర్లు ఆదాయం రాగా 2023-24 నాటికి ఈ మొత్తం 341.1 బిలియన్  డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. భారత సేవల ఎగుమతుల రంగం 14 ఏళ్లలో మూడున్నర రెట్లు వృద్ధి సాధించినట్లు శ్రీరాం పేర్కొన్నారు. ఇందులో 50 శాతం వాటా సాఫ్ట్ వేర్ ఎగుమతులే ఉన్నట్లు ఆయన వివరించారు. పర్యాటకం, వైద్య సేవలు.., హోటల్ రంగం, నిర్మాణ రంగంలో సేవలు, రియల్  ఎస్టేట్, ఐటీ-బిజినెస్ ప్రాసెస్......, మేనేజ్ మెంట్  అండ్ ఈ-కామర్స్  విభాగాల్లో భారత్  మరింత పురోగతి సాధిస్తోందని....... శ్రీరాం చేకూరి వెల్లడించారు. సదస్సు సందర్భంగా పలువురు నిపుణులతో చర్చలు జరిపినట్లు తెలిపారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana  
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
4 هفته پیش در تاریخ 1403/04/23 منتشر شده است.
665 بـار بازدید شده
... بیشتر