చిన్న పవర్ వీడర్ తో రైతుకు మరింత చేయూత || Best Mini Power Weeder / Tiller 63CC 3 HP|| Karshaka Mitra

Karshaka Mitra
Karshaka Mitra
45.6 هزار بار بازدید - 10 ماه پیش - #karshakamitra
#karshakamitra #agriculture #farmer #farming #farmmachinery #powerweeder #powertiller #minipowertiller #minipowerweeder #mitsuyamamy300g #mitsuyama #farmmachine #weeder
చిన్న పవర్ వీడర్ తో రైతుకు మరింత చేయూత || Best Mini Power Weeder / Tiller 63CC 3 HP|| Karshaka Mitra
               సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో కొనసాగుతున్న నేటి సేధ్యంలో రైతులు కూలీల కొరతను అధిగమించేందుకు చిన్న యంత్రాలు చేయూతగా నిలుస్తున్నాయి. పవర్ వీడర్ ఇప్పటికే మంచి ప్రాచుర్యంలో వున్నాయి. అయితే చాళ్ల మధ్య దూరం తక్కువగా నాటిన పంటల్లో మినీ పవర్ వీడర్ లు రైతుకు అండగా నిలుస్తున్నాయి. పత్తి మిరప, కూరగాయ తోటల్లో కలుపును సమర్ధవంతంగా అరికట్టటంతోపాటు, దుక్కిచేయటం వల్ల నేల మరింత గుల్లబారి పంటలు ఏపుగా పెరిగే అవకాశం ఏర్పడుతోంది. మిట్యుయామా కంపెనీకి చెందిన 3హెచ్.పి, 2 స్ట్రోక్ పవర్ వీడర్ ను ఇటీవల ఎన్.టి.ఆర్ జిల్లా వెలగలేరు గ్రామంలో మాగంటి ఎంటర్ ప్రైజెస్ ప్రదర్శించింది. దీని పనితీరు గురించి రైతులు ఎమంటున్నారో విందాం.

మినీ పవర్ వీడర్స్ కోసం
మాగంటి ఎంటర్ ప్రైజెస్
విజయవాడ
ఎన్.టి.ఆర్ జిల్లా
సెల్ నెం : 7207227224

Join this channel to get access to perks:
@karshakamitra

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో  రైతులు,  చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
karshakamitra
@karshakamitra

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: Fruit Crops - పండ్లతోటలు

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...

కూరగాయల సాగు వీడియోల కోసం:
Vegetables - కూరగాయలు

పత్తి సాగు వీడియోల కోసం:
పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...

మిరప సాగు వీడియోల కోసం:
Chilli - మిరప సాగు

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
Floriculture - పూల సాగు

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...

పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం

పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
పశుగ్రాసాలు - Fodder Cultivation

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: Pulses - పప్పుధాన్యాలు

నానో ఎరువులు వీడియోల కోసం:
నానో ఎరువులు - Nano Fertilizers

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
Sheep & Goat

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
Aquaculture - మత్స్య పరిశ్రమ


YOUTUBE:-      karshakamitra
FACEBOOK:-    Facebook: karshakamitratv
TWITTER:-       Twitter: karshakamitratv
TELEGRAM:-   https://t.me/karshakamitratv
10 ماه پیش در تاریخ 1402/08/05 منتشر شده است.
45,647 بـار بازدید شده
... بیشتر