ఆవులు,గొర్రెలు,కోళ్ల పెంపకం integrated farming dairy farm,natu kollu,sheep farming |mallesh adla|

Mallesh Adla
Mallesh Adla
30.8 هزار بار بازدید - 3 سال پیش - ఆవులు ,గొర్రెలు, కోళ్ల పెంపకం integrated
ఆవులు ,గొర్రెలు, కోళ్ల పెంపకం integrated farming dairy farm,natu kollu,sheep farming #jerseycowdairyfarm #jerseydairyfarmin #malleshadla చిన్న ఆదిరాల గ్రామం ,కొల్లోని మర్ల తాండ, జడ్చర్ల మండలం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన గోవింద నాయక్ గారు మరియు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి 45 ఆవులతో డైరీ ఫార్మ్ ని, నాటు కోళ్లను, గొర్రెలను, మేకలను, బాతులను, పెంచుతున్నారు . పది ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ వీటిని కూడా నిర్వహిస్తున్నారు అన్నదమ్ముల లో ఒకరైన గోవిందు నాయక్ గారు వాళ్ల అభిప్రాయాన్ని మనతో పంచుకోవడం జరిగింది .ఫోన్ నెంబర్ +919951885684 #natukolludairyfarming #natukollapempakam #sheepfarming గమనిక:- --------- ఈ వీడియోలో గోవింద్ నాయక్ గారు మాతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమే అయినవి ఎవరైనా వ్యవసాయం తో పాటు నాటు కోళ్ల బాతుల గొర్రెల ,మేకల పెంపకం చేయాలనుకున్నా అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాత చేయాలి ఈ వీడియో చూసి మీరు మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము Other videos links:- ---------------------------- 6 సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తున్న|groundnut farming in telugu|mallesh adla   • 6 సంవత్సరాలుగా వేరుశెనగ పండిస్తున్న|g...   జీవామృతంతో నల్ల వడ్లు పండిస్తున్న|black rice farming|black rice Cultivation|mallesh adla   • జీవామృతంతో నల్ల వడ్లు  పండిస్తున్న|bl...   యువరైతు విజయ గాధ |young farmer suceess story in paddy farming|organic farming |mallesh adla |   • యువరైతు విజయ గాధ |young farmer sucees...   మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం|integrated farming |mallesh adla|   • మిశ్రమ వ్యవసాయం ఎంతో లాభదాయకం|integra...   స్నేహితుల సలహాతో డైరీ ఫామ్ పెట్టాను||dairy farm infarmation telugu||mallesh adla ||   • స్నేహితుల సలహాతో డైరీ ఫార్మ్|dairy fa...   సొంత పొలం ఉంటే డైరీ ఫాం లో నష్టాలు ఉండవు|local buffaloes and cows dairy farm|mallesh adla|   • సొంత పొలం ఉంటే డైరీ ఫాం లో నష్టాలు ఉం...   ఈత చెట్ల తో పాటు నాటు కోళ్లను పెంచుతున్న|Eetha chetlu|natu kollu |mallesh adla |   • ఈత చెట్ల తో పాటు నాటు కోళ్లను పెంచుతు...   ఆటో అమ్మి డైరీ ఫార్మ్ మొదలు పెట్టా yuva raithu dairy farming in telugu |mallesh adla|   • ఆటో అమ్మి డైరీ ఫార్మ్ మొదలు పెట్టా yu...  
3 سال پیش در تاریخ 1400/10/08 منتشر شده است.
30,844 بـار بازدید شده
... بیشتر