Gulabila Jendale Ramakka ||BRS Song||Kcr Song

Manukota DJ Songs
Manukota DJ Songs
1.7 میلیون بار بازدید - 12 ماه پیش - గులాబీల జెండలే రామక్క పాట |
గులాబీల జెండలే రామక్క పాట | Gulabila Jendale Ramakka Full Song | BRS New Song | #KCROnceAgain #gulabilajendaleramakkasong #bestbathukammmasong #brselectionsong #brs #brsparty #brselectionsong గానం: కొమ్ము లక్ష్మమ్మ కోరస్: బొల్లె సుశీల, అనసూయ, శాంతమ్మ, కళమ్మ. సంగీతం: కళ్యాణ్ కీస్ వీడియో ఎడిటింగ్ సహాయకులు : రామ్ నాగరాజు రచనా సహకారం: గుణ శేఖర్, మైత్రేయ, సృష్టి, అశోక్ రెడ్డి పర్యవేక్షణ: అశోక్ రెడ్డి #GulabilaJendaleRamakka #voteforcar ------------------------------------------------------------------------------------------------------------------- ------------------------------------------------------------------------------------------------------------------- నడువు నడువు నడవవే రామక్క.. కలిసి నడుము గట్టవే రామక్క |2| నడువు నడువు నడవవే రామక్క.. కలిసి నడుము గట్టవే రామక్క |2| గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్క |2| గుర్తుల గుర్తుంచుకో రామక్క.. కారును గుర్తుంచుకో రామక్క |2| చరణం 1 మన అన్న కేసీఆరు రామక్క.. ఏమి పనులు చేసెనే రామక్క |2| సావు నోట్ల తల పెట్టి రామక్క.. ఢిల్లి మెడలు వంచినాడు రామక్క |2| ఢిల్లి మెడలు వంచినాడు ఢిల్లి మెడలు వంచినాడు ఢిల్లి మెడలు వంచినాడు ఢిల్లి మెడలు వంచినాడు ఢిల్లి మెడలు వంచినాడు రామక్క.. తెలంగాణ తెచ్చినాడు రామక్క |2| గుర్తుల గుర్తుంచుకో రామక్క.. కారును గుర్తుంచుకో రామక్క |2| చరణం 2 మన అన్న కేసీఆరు రామక్క.. ఎంత మంచి పనులుజేసే రామక్క |2| పాలమూరి కరువు జూసి రామక్క.. పారే నీళ్లు తెచ్చినాడు రామక్క |2| పారెనీళ్లు తెచ్చినాడు రామక్క.. తాగె నీళ్లు తెచ్చినాడు రామక్క |2| రైతు బాధ జూసినాడు రామక్క.. రైతు బంధు ఇచ్చినాడు రామక్క |2| గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్క |2 గుర్తుల గుర్తుంచుకో రామక్క.. కారును గుర్తుంచుకో రామక్క |2| చరణం 3 పేదింటి బిడ్డది రామక్క.. పెండ్లిలు చేసినాడు రామక్క |2| లక్షా పదారులే రామక్క.. లక్ష్మి కళ్యాణమే రామక్క |2| కేసీఆర్ పిలుపున్నది రామక్క.. తెలంగాణ గెలుపున్నది రామక్క |2| అసెంబ్లీకి పోదమా అసెంబ్లీకి పోదమా అసెంబ్లీకి పోదమా అసెంబ్లీకి పోదమా అసెంబ్లీకి పోదమా రామక్క.. అన్నని గెలిపిద్దమా రామక్క |2| మంచి పనులు చేశినాడు రామక్క.. మల్ల గెలిశి ఒస్తడే రామక్క |2| గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలమ్మ.. గులాబీల జెండలే రామక్క.. గుర్తుల గుర్తుంచుకో రామక్క |2| గుర్తుల గుర్తుంచుకో రామక్క.. కారును గుర్తుంచుకో రామక్క |2|
12 ماه پیش در تاریخ 1402/07/22 منتشر شده است.
1,710,074 بـار بازدید شده
... بیشتر