కరివేపాకు అన్నం | Curry Leaves Rice | Karivepaku Rice | Lunchbox Recipes @HomeCookingTelugu

HomeCookingTelugu
HomeCookingTelugu
72.4 هزار بار بازدید - 10 ماه پیش - కరివేపాకు అన్నం | Curry Leaves
కరివేపాకు అన్నం | Curry Leaves Rice | Karivepaku Rice | Lunchbox Recipes @HomeCookingTelugu #karivepakurice #curryleafrice #lunch Our other recipes: Bagara Rice:    • బగారా రైస్ | Bagara Rice in Telugu | ...   Ullipaya Rice:    • ఉల్లిపాయ రైస్ | Ullipaya Rice | Onion...   Carrot Rice:    • క్యారెట్ రైస్ | Carrot Rice recipe in...   Ghee Rice:    • ఘీ రైస్ | Ghee Rice in Telugu | Neych...   Tomato Rice:    • Tomato Rice | టొమాటో రైస్ | Rice Reci...   Kottimeera Rice:    • Coriander Rice | కొత్తిమీర రైస్ | Var...   తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 25 నిమిషాలు సెర్వింగులు: 2 కరివేపాకు పొడి చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు - 3 టేబుల్స్పూన్లు మినప్పప్పు - 3 టేబుల్స్పూన్లు మిరియాలు - 1 టీస్పూన్ మెంతులు - 1 / 4 టీస్పూన్ జీలకర్ర - 1 టేబుల్స్పూన్ ఎండుమిరపకాయలు - 10 నువ్వులు - 1 టేబుల్స్పూన్ చింతపండు కరివేపాకులు - 2 కప్పులు ఇంగువ - 1 / 4 టీస్పూన్ కల్లుప్పు - 1 టీస్పూన్ కరివేపాకు అన్నం చేయడానికి కావలసిన పదార్థాలు: నువ్వుల నూనె - 2 టేబుల్స్పూన్లు మినప్పప్పు - 1 టీస్పూన్ పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్ ఆవాలు - 1 టీస్పూన్ ఎండుమిరపకాయలు - 3 కరివేపాకులు పల్లీలు - 1 గుప్పెడు అన్నం - 1 మీడియం బౌల్ కరివేపాకు పొడి - 2 టేబుల్స్పూన్లు నెయ్యి - 2 టీస్పూన్లు తయారుచేసే విధానం: ముందుగా కరివేపాకు పొడి చేయడానికి ఒక ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, మెంతులు, జీలకర్ర వేసి బాగా దోరగా వేయించాలి ఆ తరువాత ఇందులో ఎండుమిరపకాయలు, నువ్వులు, చింతపండు కూడా వేయాలి మిరపకాయలు కూడా వేగిన తరువాత కరివేపాకులు, ఇంగువ వేసి పచ్చిదనం పోయేంత వరకూ వేయించిన తరువాత అన్నిటినీ ఒక మిక్సీలోకి మార్చాలి ఇందులో కల్లుప్పు వేసి, మొత్తమంతా కలిపి, మెత్తటి పొడి పట్టి, పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కరివేపాకు అన్నం కోసం ఒక వెడల్పాటి కడాయిలో నువ్వుల నూనె వేసి వేడి చేయాలి ఇందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించిన తరువాత ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకులు, వేయించిన పల్లీలు వేసి తాలింపు పెట్టుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తరువాత ఉడికించిన అన్నం, పట్టి పెట్టుకున్న కరివేపాకుల పొడి, వేసి జాగ్రత్తగా కలపాలి ఇందులో మీ రుచికి తగినంత పొడి వేసి కలుపుకున్న తరువాత ఉప్పు కారాలు చూసి, అవి తగ్గితే కలుపుకోవచ్చు చివరగా రుచి కోసం కాస్త నెయ్యి వేసి కలపాలి అంతే, ఎంతో రుచిగా ఉండే కరివేపాకుల అన్నం తయారైనట్టే, దీన్ని ఉన్నపళంగా తినచ్చు Karivepaku Annam is translated to Curry Leaves Rice and this is a very tasty lunchbox recipe. For this one, we should make the curry leaf powder first and then use it with tempered freshly cooked rice or even leftover rice. You can make the curry leaf powder well in advance and store it for about a week. If you want to store it for longer, it is safe to refrigerate it by placing in an air-tight container. This is a delicious rice recipe which everybody enjoys and you can happily pack this for lunchboxes. Curry leaves are rich in vitamin A, Iron among other things i.e., it is highly nutritious. So adding healthy recipes like this to your diet would improve your skin, hair and overall health. Do try this and enjoy, let me know how this turned out for you guys in the comments section below. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase www.amazon.in/shop/homecookingshow You can buy our book and classes on www.21frames.in/shop Follow us : Website: www.21frames.in/homecooking Facebook- www.facebook.com/HomeCookingTelugu Youtube: youtube.com/homecookingtelugu Instagram- www.instagram.com/homecookingshow A Ventuno Production : www.ventunotech.com/
10 ماه پیش در تاریخ 1402/08/25 منتشر شده است.
72,476 بـار بازدید شده
... بیشتر