Begum Bazar Murder | Neeraj Family Meets Home Minister | Seeks Stringent Punishment to Accused

ETV Telangana
ETV Telangana
1 هزار بار بازدید - 2 سال پیش - హైదరాబాద్  బేగంబజార్ లో హత్యకు గురైన
హైదరాబాద్  బేగంబజార్ లో హత్యకు గురైన నీరజ్  కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్  చేశారు. హైదరాబాద్  బంజారాహిల్స్ లో హోంమంత్రి మహమూద్  అలీని నీరజ్  కుటుంబసభ్యులు కలిశారు.  హత్యపై విచారణ జరిపి న్యాయం చేయాలని నీరజ్ భార్య, తల్లిదండ్రులు, బంధువులు.... హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. నీరజ్ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని మార్వాడీ నేతలు తెలిపారు. అన్యాయంగా నీరజ్ ను పొట్టనపెట్టుకున్నవారిని వదిలిపెట్టొద్దని ఆయన భార్య సంజన వేడుకున్నారు


#etvtelangana  
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
2 سال پیش در تاریخ 1401/03/04 منتشر شده است.
1,011 بـار بازدید شده
... بیشتر