Indian Army Rescues Boy Trapped in Mountain Cleft | in Kerala's Palakkad for Last 2 Days

ETV Andhra Pradesh
ETV Andhra Pradesh
4.8 هزار بار بازدید - 3 سال پیش - కేరళలోని పాలక్కడ్ లో పర్వతారోహణకు వెళ్లి........
కేరళలోని పాలక్కడ్ లో పర్వతారోహణకు వెళ్లి........ కొండచీలికలో చిక్కుకుపోయిన బాబు అనే యువకుణ్ని.......... సైన్యం రక్షించింది. రెండు రోజులుగా కొండచీలికలో చిక్కుకుపోయిన యువకుణ్ని.... క్షేమంగా అక్కడి నుంచి తీసుకువచ్చింది. 23ఏళ్ల బాబు అనే యువకుడు  సోమవారం మరో ఇద్దరు మిత్రులతో కలిసి....... మలప్పుజ ప్రాంతంలో కొండ శిఖరం ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాన్ని........... ఇద్దరూ స్నేహితులు మధ్యలోనే విరమించుకున్నప్పటికీ  బాబు విజయవంతంగా కొండశిఖరం చేరుకున్నాడు. అయితే ఉన్నట్టుండి కిందకు జారి కొండచీలిక మధ్యలో ఇరుక్కుపోయి రెండు రోజులుగా తిండీనీళ్లులేక ఇబ్బందులు పడ్డాడు.  బాబును కాపాడేందుకు.........రెండు ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు, తీరప్రాంత రక్షక దళ హెలికాఫ్టర్ ప్రయత్నించినప్పటికీ........ అతణి దగ్గరకు చేరుకోలేకపోయాయి. సీఎం పినరయి విజయన్ సైన్యం సాయం కోరగా.... రెండు ఆర్మీ బృందాలు ఇవాళ తెల్లవారుజామున రంగంలోకి దిగి బాబును సురక్షితంగా కాపాడాయి.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us   : Facebook: ETVAndhraPradesh
☛ Follow us : Twitter: etvandhraprades
☛ Follow us : Instagram: etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
3 سال پیش در تاریخ 1400/11/19 منتشر شده است.
4,859 بـار بازدید شده
... بیشتر