Ramachandrudithadu Sri Nedunuri Krishnamurthy Annamacharya Kirtana, Dwijavanti

Sravan Deepala
Sravan Deepala
8.2 هزار بار بازدید - 2 سال پیش - Sri Tallapaka Annamacharya kirtana Tuned
Sri Tallapaka Annamacharya kirtana
Tuned and sung by Sri Nedunuri Krishnamurthy in Ragam Dwijavanthi
Talam: Adi
Lyrics (Telugu):
రామచంద్రుఁ డితఁడు రఘువీరుఁడు

కామితఫలము లియ్యఁగలిగె నిందరికి ॥పల్లవి॥


గౌతము భార్య పాలిటి కామధేనువు వితఁడు
ఘాతలఁ గౌశికు పాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణీతఁడు
యీతఁడు దాసుల పాలి యిహ పర దైవము ॥రామ॥


పరగ సుగ్రీవు పాలి పరమ బంధుఁడీతఁడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము యీతఁడు
గరిమ జనకు పాలి ఘన పారిజతము ॥రామ॥


తలఁప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలఁడన్నవారి పాలి కన్ను లెదుటి మూరితి
వెలయ శ్రీ వేంకటేద్రి విభుఁడీతడు ॥రామ॥


Lyrics (English):

rAmacandruDitaDu raGhuveeruDu

kAmita phalamuliyya galige nindariki


gautamu bhArya pAliTi kAmadhEnuvitaDu
ghAtala kouSiku pAli kalpavrukshamu
seetA dEvi pAliTi cintAmaNeetadu
yeetadu dAsula pAli ihapara daivamu


paraga sugreevu pAli paramabandhuDeetadu
sari hanumantuni pAli sAmrAjyamu
nirati vibheeshaNuni pAli nidhAnamu yeetadu
garima janaku pAli ghanapArijAtamu


talapa Sabari pAli tatvapu rahasyamu
alari guhuni pAli Adi moolamu
kalaDanna vAri pAli kannuleduti mooriti
velaya Sri vEnkaTAdri vibhuDitaDu

#annamacharya
#annamacharyakeerthana
#annamacharyakeerthanalu
#ramakirtana
#ramachandruditadu
#ramachandrudithadu
#nedunurikrishnamurthy
#nedunuri
#dwijavanti
#dwijavanthi
#dwijavanthiragam
2 سال پیش در تاریخ 1401/08/21 منتشر شده است.
8,235 بـار بازدید شده
... بیشتر