Home Minister Vangalapudi Anitha | పుంగనూరులో బాలిక కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత | ABP

ABP Desam
ABP Desam
923 بار بازدید - 20 ساعت پیش - #vangalapudianitha
#vangalapudianitha #ysjagan #punganur #abpdesam #telugunews


పుంగనూరులో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడిన అనిత ఈ దారుణానికి నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తను పుంగనూరుకు వచ్చినట్లు తెలిపిన హోంమంత్రి...వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం పాప చావుతో రాజకీయం చేయటానికి పుంగనూరుకు వస్తున్నారని విమర్శించారు


Home Minister Vangalapudi Anitha | పుంగనూరులో బాలిక కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత | ABP


Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:
Twitter: abpdesam
Facebook: abpdesam
Instagram: abpdesam
20 ساعت پیش در تاریخ 1403/07/15 منتشر شده است.
923 بـار بازدید شده
... بیشتر