అధ్యక్ష పదవి కోసం ఆఖరి వరకు పోరాడుతా | బైడెన్ | I Won't Leave From Presidential Race | Joe Biden

ETV Andhra Pradesh
ETV Andhra Pradesh
866 بار بازدید - 7 روز پیش - ఒక్క దేవుడు దిగివస్తే తప్ప తనను
ఒక్క దేవుడు దిగివస్తే తప్ప తనను అధ్యక్ష ఎన్నికల నుంచి ఎవరూ తప్పించలేరని.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో..తాను తేలిపోవడం ఒక విషాద ఎపిసోడ్‌గా అభివర్ణించారు. డెమోక్రాటిక్ పార్టీ నామినీ తానేనని... పోటీ నుంచి వైదొలగడంలేదని పునరుద్ఘాటించారు. తుదివరకూ పోరాడుతానని... నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో గెలుస్తానని ఒక ప్రైవేటు ఛానల్  ఇంటర్వ్యూలో ధీమావ్యక్తం చేశారు. ట్రంప్‌తో చర్చ జరిగినపుడు అలిసిపోయానని, అనారోగ్యంతో ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో వైద్యులు కూడా తమ వెంట ఉన్నారని బైడెన్ వివరించారు. అప్పుడు విపరీతమైన జలుబు చేసినట్లు వివరణ ఇచ్చారు. ట్రంప్ పచ్చి అబద్దాల కోరు అని....ఆ చర్చలో 28 సార్లు అబద్దాలను చెప్పారని బైడెన్ ఆరోపించారు. ప్రతీ రోజు తాను అనేక పరీక్షలను ఎదుర్కొని వాటిలో పాసవుతూ వచ్చానని తెలిపారు. తన వయస్సు గురించి పదే పదే అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోటిన్నర ఉద్యోగాలు కల్పించిన తాను మరీ ముసలివాడినేమీకాదని
81 ఏళ్ల బైడెన్ చెప్పారు. రెండు కోట్ల 10లక్షల మంది అమెరికన్లకు అఫర్డ్ బుల్ కేర్ యాక్ట్  కింద ఆరోగ్య బీమా కల్పించానని గుర్తుచేశారు. తనకంటే అధ్యక్ష పదవికి అర్హులు ఎవరూ లేరని బైడెన్ తేల్చిచెప్పారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us   : Facebook: ETVAndhraPradesh
☛ Follow us : Twitter: etvandhraprades
☛ Follow us : Instagram: etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
7 روز پیش در تاریخ 1403/04/16 منتشر شده است.
866 بـار بازدید شده
... بیشتر