Yadama Kannu - Full Video | Puli (The 19th Century) | Kayadu | M Jayachandran | Pooja V, Narayanan

Tips Telugu
Tips Telugu
163.5 هزار بار بازدید - پارسال - All India Entertainment & Sri
All India Entertainment & Sri Gokulam Gopalan Presents the Latest Telugu Upcoming Movie "Puli - The 19th Century" Full Video Song "Yadama Kannu" Sung By Pooja Vaidhyanath, Narayanan Ravishankar, Music By M Jayachandran.

Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link
tipstelugu

Song Details:
Song Name: Yadama Kannu
Singers: Pooja Vaidhyanath, Narayanan Ravishankar
Music Director: M. Jayachandran
Lyricist: Bhaskarabhatla

Movie Details :
Name: Puli - The 19th century
Banner: All India Entertainment
Presents : Sri Gokulam Gopalan
Producer: Ch. Sudhaakaar baabu
Co-producer : S.K.Rama Chandra Naik

D.O.P.: Shaji Kumar
Editor: Vivek Harshan
Music Director: M Jaya Chandran
Background music: Santosh Narayanan
Director : Vinayan T.G.
Casting: Siju Willson, Kayadu Lohar, Anup Menon, Varsha Vishwanath, Poonam Bajwa, etc .

#yadamakannu #telugusongs #latesttelugumovies #puli #poojavaidhyanathan

Lyrics:
అభ్యంగన స్నానమే చేస
అతగాడి కోసమే చూస
ఎడమ కన్నదురుతోoదమ్మ నేడే
నావాడొస్తున్నాడేమో చూడే
వెలవెల బోయేలా అల చంద్రవంకే
కట్టూబొట్టూమార్చుకుంటా.. ఇవ్వాళే

వడ్డాది పాపయ్య గీసిన చిత్రం
నడయాడుతుంటే బాగుందే
కవులెవ్వరికి ఊహలకందని
కావ్యకన్యకా ఏముందే
కాటుక దిద్దిన అందమిదే..

నింగిలో చందురుడు
నీళ్లల్లో కలువకు పున్నమి నాడూచెలికాడే
గ్రహణము వేళా తన వాడే
మబ్బులో దాగినా జతగా డే..

చిట్టి చేపలాంటి గుండె
చేతిలోoచి జారుతున్నదే
ఏటి గట్టు యవ్వనాన్ని
నీటి బొట్టు తాకుతున్నదే
ముడివేసే నిన్నే కురులంచుకే
చరణం2

రొమ్మిరిచీ నిలబడి రమ్మని పిలిచేటి
ఆ కోర చూపులకే నవ్వుకుoటా
నువ్వే కదా నా కనుల పంట

సామే చేస్తూ కర్రను తిప్పే
కరముల కదలిక కనువిందే
బాహువులందం బరిలో పందెం
నిలిచేదెవరే నీ ముందే
ఓడిన గెలిచిన ఆనందం

Join Us On:
tipstelugu
tipsofficial
jhankargaane
90sgaane
tipsfilms
tipspunjabi
tipsbhojpuri
tipsmarathi
bhaktiprem
volume
tipsrajasthani
tipsharyanvi
tipsibadat
tipstamil
tipsgujarati
tipsmalayalamofficial
tipssindhi
tipskannada
پارسال در تاریخ 1402/01/13 منتشر شده است.
163,509 بـار بازدید شده
... بیشتر