12 Infants Among 24 Dead In 24 Hrs At Maha's Nanded Govt Hospital | నాందేడ్‌లో ఒకేరోజు 24 మంది మృతి

ETV Telangana
ETV Telangana
6.5 هزار بار بازدید - 10 ماه پیش - మహారాష్ట్ర ఠాణే ప్రభుత్వ ఆస్పత్రి దుర్ఘటన
మహారాష్ట్ర ఠాణే ప్రభుత్వ ఆస్పత్రి దుర్ఘటన మరువక ముందే నాందేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో.... ఒకేరోజు 24 మంది మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో 12మంది నవజాత శిశువులు ఉన్నారు. ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే...... ఈ దారుణం జరిగిందని తెలిసింది. ఎక్కువ మంది వ్యాధులు, పాముకాటు కారణంగా......... ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఆస్పత్రిలో........ పలువురు సిబ్బందిని బదిలీ చేయడం వల్ల రోగులకు సేవలు అందించడంలో.. తీవ్ర ఇబ్బందులు నెలకొన్నట్టు అధికారులు చెప్పారు.
ఈ ఘటనపై విచారణ కోసం....... ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.మరోవైపు ఆసుపత్రిలో 24 మంది మృతిచెందిన ఘటనపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. భాజపా......., శిందే, అజిత్ పవార్ వర్గాలు గల ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వానిదే బాధ్యత అని మండిపడ్డాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana  
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
10 ماه پیش در تاریخ 1402/07/10 منتشر شده است.
6,559 بـار بازدید شده
... بیشتر