Andhra Avakaya Pachadi | Mango Pickle | మామిడికాయ పచ్చడి |Yummy One| Chef Annapurna | TeluguOne Food
841.8 هزار بار بازدید -
8 سال پیش
-
Avakaya Pickle is the easy
Avakaya Pickle is the easy & Tasty Recipe that can be made for a quick Summer Special recipe by Smt. Annapurna.
కావలసిన పదార్థాలు:
మామిడికాయలు - 3
ఉప్పు - 1 కప్పు
కారం - 1 కప్పు
ఆవపిండి - 1½ కప్పు
నూనె - 2 కప్పులు
మెంతులు - 1 టేబుల్ స్పూన్
తయారుచేసే విధానం:
1. ముందుగా మామిడికాయలను ముక్కలుగా కోసి, శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి.
2. తరువాత ఒక గిన్నెలో ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిలో నూనె వేసి కలపాలి.
3. తరువాత తుడిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఈ పిండిలో వేసి బాగా కలపాలి. బాగా కలిపిన ఈ పచ్చడిని గాజు సీసాలో గాని, జాడీలో గాని నిల్వ చేయాలి.
4. మూడవరోజు ఈ పచ్చడిని పైనుంచి కింద వరకు కలిసేలా బాగా కలపాలి. అవసరం ఐతే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు.
మూడు కాయలకి ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్ ఆవపిండి , ఒక గ్లాస్ ఉప్పు వేసారు . ఎక్కువ మొత్తం లో పెట్టేటప్పుడు, 12 కాయలకి ఒక kg ఆవపిండి పడుతుంది .
ఆ లెక్కన కారం, ఉప్పు కలుపు కోవాలి. నూనె ఒక లీటరు పడుతుంది.
For More Recipes : https://goo.gl/OOJZtV
For Full Entertainment - http://goo.gl/on2M5R

در تاریخ 1395/03/04 منتشر شده
است.
841,819
بـار بازدید شده