Simha lagnam Characteristics, Nature, and behavior | Telugu Astrology

Telugurasiphalalu
Telugurasiphalalu
113.8 هزار بار بازدید - 9 سال پیش - మీది సింహ లగ్నమా?సింహ రాశి వేరు
మీది సింహ లగ్నమా?
సింహ రాశి వేరు సింహ లగ్నం వేరు! అసలు  లగ్నం అంటే ఏమిటి? మనది ఏ లగ్నం మరియు మన  పుట్టిన లగ్నం ఏ విధముగా నిర్ణయిస్తారు?మన జాతకంపై జన్మ లగ్నం ఎటువంటి ప్రభావం చూపుతుంది మరియు ఎటువంటి ఫలితాలును ఇస్తుంది. ఏ లగ్నంలో  పుట్టినవారు ఏ విధమైన స్వభావం మరియు లక్షణాలు  కలిగి ఉంటారు అనే విషయములు గురించి శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు ఈ వీడియో ద్వారా  వివరించారు.
జన్మ రాశి  వేరు మరియు జన్మ లగ్నం వేరు , జన్మ లగ్నం బట్టి వారి వారి లక్షణO, స్వభావం, మనస్తత్వం, మరియు ప్రవ్రుతి వేరు వేరుగా ఉండునని  ఈ వీడియో ద్వార  శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు వివరించారు.
సింహ లగ్నం వాటి ఫలితాల మరియు సింహ లగ్నం వాటి లక్షణాల గురించి  ఈ వీడియోలో శ్రీ పండిత ఈశ్వర నాగ ప్రాసాద్ శర్మ గారు వివరించారు.
Please subscribe to our channel to know your birth lagna  (Janma lagnam) and  how it influences  your life. Based on the janma lagnam Pundit Shri Eeshawara Naga Prasad Sharma briefed about the interesting things, nature, characteristics of the particular lagnas and their effects on their respective person.
Watch this video to know Simha lagnam its nature and characteristics.
9 سال پیش در تاریخ 1394/06/01 منتشر شده است.
113,809 بـار بازدید شده
... بیشتر