Varalakshmi Mangala Harathi | Lakshmi Devi Mangalam | Varalakshmi Vratham Special Mangalam Song

Manasa Himaja
Manasa Himaja
92.7 هزار بار بازدید - 3 سال پیش - ‪@kuruvadasisters‬ @kuruvadasisters Hello All
‪@kuruvadasisters‬ @kuruvadasisters Hello All , On the auspicious occasion of Varamahalakshmi vratham, we present out new song : "Varalakshmi Mangalam" . Hope you will enjoy it. Ragam : Madhyamavati Lyrics : వరలక్ష్మివని నిన్ను చాలాగ నమ్మితే లోలాక్షి నీకింత జాలమేలే పాలసంద్రుని పట్టి పలుమారు పిలచితే పాలింపవే మమ్ము శ్రీ మహాలక్ష్మీ మంగళం మంగళం వరలక్ష్మి దేవి మంగళం మంగళం అలికి పూజ ఇల్లు చిలుకు చల్లితిగాని మెళకువతో రావె అలుకలేక కళకళ నవ్వుచు కలి అండ లేకగా చిలుక పలుకుల కొలికి కులుకు బంగారు బొమ్మా మంగళం మంగళం వరలక్ష్మి దేవి మంగళం మంగళం ఒంటిగ నీవు మా ఇంటికి రావమ్మా జంట బాయకను నీ వెంట నుండి కంఠాన మెరసేటి జంట హారం వేసుకు మా ఇంటాను వెలసిన శ్రీ మహాలక్ష్మీ మంగళం మంగళం వరలక్ష్మి దేవి మంగళం మంగళం బంగారు పళ్లెములో పంచ వత్తులు వేసి పొంగూచు తెచ్చేనే మంగళ హారతి కొంగు మూట విప్పి బంగారు మొహర్ వేసి అంగాన రమణులకభయ మిచ్చేటి తల్లి మంగళం మంగళం వరలక్ష్మి దేవి మంగళం మంగళం
3 سال پیش در تاریخ 1400/05/28 منتشر شده است.
92,736 بـار بازدید شده
... بیشتر