CM KCR Will Inspect Construction Work of Yadadri Thermal Power Station On Nov 28 | In Nalgonda Dist

ETV Telangana
ETV Telangana
2.5 هزار بار بازدید - 2 سال پیش - నల్గొండ జిల్లా...దామరచర్ల మండలం...వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్
నల్గొండ జిల్లా...దామరచర్ల మండలం...వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను... రేపు ముఖ్యమంత్రి K.C.R పరిశీలించున్నారు. ఈ నేపథ్యంలో జెన్కో అధికారులు...ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, M.L.Aలు, C.S కూడా వచ్చే అవకాశం వుందని...ప్లాంట్ ఆవరణలో రెండు హెలిపాడ్ లను సిద్ధం చేస్తున్నారు. హెలిపాడ్ పనులను, ముఖ్యమంత్రి పరిశీలించనున్న ప్లాంట్ పరిసరాలను...మిర్యాలగూడ R.D.O చెన్నయ్య, D.S.P వెంకటేశ్వరరావులు, జెన్కో అధికారులతో కలిసి పరిశీలించారు. దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్...వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి రాష్ట్రానికి వెలుగులు పంచనుంది. దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతి పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇది మొదటిది..! ఒకే స్థలంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణాన్ని C.M...ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది పూర్తయితే...రాష్ట్ర అవసరాలకు కరెంటు కొరత ఉండదని...ప్రభుత్వం అంచనా..
#etvtelangana  
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : Facebook: ETVTelangana
☛ Follow us : Twitter: etvtelangana
☛ Follow us : Instagram: etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
2 سال پیش در تاریخ 1401/09/06 منتشر شده است.
2,564 بـار بازدید شده
... بیشتر