పరశురాముడు నిర్మించిన శివాలయం | Sivalayam built by Lord Parasurama

The CoastalDiaries
The CoastalDiaries
347 بار بازدید - پارسال - @TheCoastalDiariesపరశురాముడు నిర్మించిన శివాలయం | Sivalayam
@TheCoastalDiaries
పరశురాముడు నిర్మించిన శివాలయం | Sivalayam built by Lord Parasurama.


ఈ శివాలయాన్ని త్రేతాయగములో ఆ "శ్రీ మహావిష్ణువు" అవతారాలలో ఒకరైన "పరశురాముడు" నిర్మించారని స్థలపురాణంలో చెప్పబడింది. "పరశురాముడు" ఈ ప్రాంగణంలో సంచరించారు అనటానికి ఈ ఆలయం ప్రక్కనే ఆయన "పాద ముద్రలను" మనం చూడవచ్చు.ఈ ఆలయానికి ఎక్కడెక్కడినుంచో భక్తులు వస్తుంటారు. సాక్షాత్తు ఆ పరశురాముడే ఈ ఆలయాన్ని నిర్మించడం వల్ల భక్తులు ఇక్కడ కోరిన కోర్కెలు ఎక్కువగా నెరవేరటం వల్ల ఈ ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది.ఈ ఆలయానికి ఏ విధంగా వెళ్ళాలి అనేది పైన వీడియోలో చెప్పటం జరిగింది వీడియోను పూర్తిగా చూసి ఈ ఆలయానికి ఏ విధంగా వెళ్ళాలో తెలుసుకోగలరు. ఈ శివాలయం పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర అనే గ్రామంలో ఉంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.


Please
Like, Share and Subscribe.


Please Watch My previous videos 👇
Beautiful Landscapes of Charming Village Muggulla: Beautiful Landscapes of Charming Vill...
Exploring the Charms of Taratava Village: Exploring the Charms of Taratava Village
place for Relaxation: Sri Rama Asramam Part-2: Best place for Relaxation: Sri Rama A...
Beautiful Place for Relaxation: Sri Rama Asramam Part-1: Beautiful Place for Relaxation: Sri R...
Unikili: Discovering the Beauty of the Countryside: Unikili: Discovering the Beauty of th...
Uppuluru: A Journey to the Rural Charm: Uppuluru: A Journey to the Rural Charm
Pandhuvva: Where Relaxation Meets Natural Beauty: Pandhuvva: Where Relaxation Meets Nat...
Nelapogula: Tales of Scenic Wonder: Nelapogula: Tales of Scenic Wonder
శ్రీ విశ్వేశ్వరస్వామి వారి ఆలయం, వేండ్ర: శ్రీ విశ్వేశ్వరస్వామి వారి ఆలయం, వేండ్ర
Yerraneeligunta: The Magnificence of Village Scenery: Yerraneeligunta: The Magnificence of ...


#temple #travel #lordshiva
پارسال در تاریخ 1402/04/19 منتشر شده است.
347 بـار بازدید شده
... بیشتر